IND VS AUS 2020 : India captain Virat Kohli and his deputy in the limited-overs format Rohit Sharma strengthened their grip on the top two positions in the ICC ODI Players Rankings while left-hander Shikhar Dhawan also made significant gain after notable performances against the just-concluded series against Australia.
#viratkohli
#rohitsharma
#klrahul
#shikhardhawan
#ravindrajadeja
#jaspritbumrah
#shreyasiyer
#navdeepsaini
#stevesmith
#patcummins
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. ఆదివారంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరిస్ ముగియడంతో ఐసీసీ సోమవారం వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.